You might also like
Description
More songs: Yatree Samaan Ka (From "Aryabhatt Ka Zero"), Kahaan MP3 download.
Details
What people say
Watch Sangeeth Sobhan’s #Gamblers New Hindi Dubbed Full Movie!
▶ https://youtu.be/yR9pSZoZ6CY
బాధలో ఉన్నప్పుడు 😭 ఈ పాట వినే వాళ్ళు ❤️👍
Who r in 2021 still listening this most heart touching song❤😘
2023 లో ఈ పాట వింటున్న వారు లైక్ వేసుకోండి 💔
నాకు చాల ఇష్టం ఈ సాంగ్ song supar heart toching
@allinoneadvice
కొన్ని కొన్ని బాధలు నోరు తెరిచి చెప్పలేము అప్పుడు ఇలాంటి సాంగ్స్ వింటే ప్రశాంతంగా వాళ్లకు చెప్పినట్టు అనిపిస్తుంది .... 😭😭😭😭😭😭😭😭😭😭
@lovelyharitha1433
కన్నీళ్ళు కార్చే
కనులకన్నా
వాటిని దాచేందుకు
నవ్వే పెదవులకే బాధ ఎక్కువ 😌
@Insidesubbu
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం
తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం
వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం
కరిగే కలలే తరిమే మనసా మనసా
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
Movie : భద్ర
@Vasudha1863
నిజమైన ప్రేమ బ్రతికి ఉన్నంత వరకు.. ఈ పాట బ్రతికే ఉంటుంది...
True 💖 Love 💕 never die even though it's broken💔 it is eternal💞
@arvi0143
ఇలాంటి పాటలు ఎన్ని సంవత్సరాలు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తాయి 💓💓
@sagarjaivlogs
More songs to explore
Get ₹200 UPI cashback on your next recharge
Sent to your inbox instantly